Header Banner

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! తపాలా శాఖ నుండి భారీ నోటిఫికేషన్! ఇలా అప్లై చేసుకోండి!

  Wed Apr 23, 2025 11:03        Employment

భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో వివిధ పోస్టల్‌ సర్కిల్స్‌లో గ్రామీణ డాక్‌ సేవక్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన సెకండ్‌ మెరిట్‌ లిస్ట్‌ తాజాగా అందుబాటులోకి వచ్చింది.

 

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ (Post Office) సర్కిళ్లలోని బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో 21,413 గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ఈ ఉద్యోగ నియామకాల్లో మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల రెండో జాబితాను తపాలా శాఖ (India Post) తాజాగా విడుదల చేసింది. మార్చి నెలలో India Post GDS 1st Merit List 2025 విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సెకండ్‌ మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రెండో జాబితాను https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త! ఈరోజు నుండి వాటికి ఆన్లైన్ బుకింగ్! డైరెక్ట్ లింక్ ఇదే!


ఏపీలోని ఆ జిల్లాల్లో బంగారం, వజ్రాల గనులు! టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!



నాలుగు గోడల వెనుక కాదు… జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడు! హోంమంత్రి అనిత సవాల్!


స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఎన్టీఆర్ భారీ విగ్రహం! ఆ ప్రాంతంలోనే! ఎన్ని అడుగులంటే..


సమంత చేతిలో నూతన ఉంగరం... రహస్యంగా ఎంగేజ్‌మెంట్! సోషల్ మీడియాలో వైరల్!


వేసవిలో రైల్వే ప్రయాణికులకు ఊరట.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన! 30కి పైగా స్పెషల్ ట్రిప్పుల పొడిగింపు!


చంద్రబాబు అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం! ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీదే! ఎవరంటే?


మన వార్డు - మన ఎమ్మెల్యే కార్యక్రమం.. తక్షణ ఈ చర్యలు తీసుకోవాలని..


చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో మార్పులు! ఇక నుంచి ఆ రోజు ఫిర్యాదుల స్వీకరణ!


ఆస్ట్రేలియా విద్యార్థి వీసా విధానంలో సంచలన మార్పులు! ప్రపంచ విద్యార్థులకు షాక్!


ముగిసిన రాజ్ కసిరెడ్డి సిట్ విచారణ! దాదాపు 12 గంటల పాటు.. ఇక అరెస్టుల పర్వం మొదలవుతుందా?


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #GDSSecondMeritList #IndiaPostGDS #GDSRecruitment2025 #GraminDakSevak